ఓటీటీలోకి మరో బ్లాక్‌బస్టర్ మూవీ.. ‘పొట్టేల్’ వచ్చేది అప్పుడే!

Mana ENadu : తెలుగులో యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది అన‌న్య నాగ‌ళ్ల‌(Ananya Nagalla). ఈ ఏడాది తంత్ర‌, పొట్టేల్‌(Pottel)తో పాటు డార్లింగ్(Darling) సినిమాలు చేసింది. తెలుగు వెబ్‌సిరీస్ బ‌హిష్క‌ర‌ణ‌లో కీల‌క పాత్ర చేసింది. తాజాగా అన‌న్య నాగ‌ళ్ల(Ananya…