Eeswar Re-Release: హ్యాపీ బర్త్ డే ‘డార్లింగ్’.. ప్రభాస్ ‘ఈశ్వర్’ రీరిలీజ్

Mana Enadu: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Panindia star Prabhas)) ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ భారీ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ఇటీవలే Kalki 2898AD చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్…