Rebal Star|యమా స్పీడులో రెబల్ స్టార్.. ప్రభాస్‌- హను రాఘవపూడి సినిమా ప్రారంభం

ManaEnadu:సలార్, కల్కి సినిమాల సక్సెస్ జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులైప ఫోకస్ పెట్టాడు. ఓవైపు సలార్-2, కల్కి పార్ట్ -2 సినిమాలు తన చేతిలో ఉండగానే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్,…