ప్రభాస్ క్రేజీ లైనప్.. ‘హోంబలే ఫిల్మ్స్’తో మరో మూడు సినిమాలు!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన డార్లింగ్ మరిన్ని హిట్స్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్…