ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా.. క్రేజీ కాంబో ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab), హనురాఘవపూడితో ఫౌజీ, ప్రశాంత్ నీల్ తో సలార్-2, నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్-2,…