సింహాసనంపై ‘రాజాసాబ్’.. డార్లింగ్ బర్త్ డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డార్లింగ్ కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు నెట్టింట ఈ కల్కి స్టార్…