‘జై హనుమాన్‌’ ఫస్ట్‌లుక్‌ అప్‌డేట్‌.. ఎప్పుడంటే?

Mana Enadu : ‘హను-మాన్‌’ (Hanuman) మూవీతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు.…