ఓటీటీలోకి ‘ప్రతినిధి 2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ManaEnadu : టాలీవుడ్ నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) రూటే సపరేటు. సినిమాల ఎంపికలో ఈయన స్టైల్ మిగతా హీరోలకంటే భిన్నంగా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు నారా రోహిత్. ఈ సినిమా కెరీర్​లో సూపర్ హిట్​గా…