పంద్రాగస్టు సందర్భంగా 1037 మందికి పతకాలు.. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్​కు రాష్ట్రపతి శౌర్య పతకం

ManaEnadu:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా గ్యాలంటరీ పతకాలు సాధించిన వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య గ్యాలంటరీ పతకం…