BIG BREAKING : మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన (President Rule in Manipur) విధించారు. ఇటీవల ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయగా.. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో  అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర…