Pakistan: పాక్​లో భూకంపం.. జైలు నుంచి పారిపోయిన 216 మంది ఖైదీలు

పాకిస్థాన్‌ (Pakistan)లో భూకంపం సంభవించింది. అయితే ఇదే అదునుగా ఓ జైలు నుంచి ఏకంగా 200 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. కరాచీలోని బఛా ప్రాంతంలో సోమవారం మూడుసార్లు స్వల్పంగా భూమి కంపించింది. కాగా ఆ ప్రాంతంలో ఉన్న ఓ పాత జైలు…