SSMB29 సెట్‌లో హోలీ సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో ప్రస్తుతం SSMB29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశాలో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తొలిరోజే…