Puri Sethupathi : ఇట్స్ అఫీషియల్.. ‘పూరి-సేతుప‌తి’ ప్రాజెక్ట్‌లో టబు

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి.. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు మూటగట్టుకుంటున్నాడు. ఇక తాజాగా ఆయన కోలీవుడ్ హీరోతో మూవీ చేసేందుకు రెడీ…