Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా నేడు అశోక్ గజపతిరాజు ప్రమాణం

గోవా గవర్నర్‌(Governor of Goa)గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు(Pusapati Ashok Gajapathi Raju) ఈరోజు (జులై 26) బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11 గంటలకు అశోక్ గజపతిరాజుతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief…