అరె ఏంట్రా ఇది.. కరెంట్ తీగలపై పుష్-అప్స్.. వీడియో వైరల్

నేటి సోషల్ మీడియా యుగంలో ఆరాటం అంతా లైకులు, వ్యూస్, షేర్ల కోసమే. వ్యూస్ కోసం ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి వీడియోలు చేస్తున్నారు కొందరు. ఫేమస్ అవ్వాలని కొందరు.. పాపులారిటీ కోసం మరికొందరు.. క్రేజ్ కోసం ఇంకొందరు.. ఇలా నెట్టింట…