అల్లు ఈజ్ మెగా మెగా మెగా స్టార్.. పుష్ప-2పై RGV ఇంట్రెస్టింగ్ పోస్టు

Mana Enadu : నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌ధాన పాత్ర‌లో రష్మిక మందన్న హీరోయిన్ గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప ది రూల్‌’ (Pushpa 2 : The Rule).…