Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఒకరోజు ముందుగానే పుష్ప-2

Mana Enadu: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). పార్ట్-1 కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.…