IPL 2025: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ థియేటర్లలో ఐపీఎల్‌ లైవ్ టెలికాస్ట్!

క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. ఇకపై IPL మ్యాచులను థియేటర్లలో చూడొచ్చు. అవునండీ బాబూ.. మీరు విన్నది నిజమే. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR INOX.. బీసీసీఐ(BCCI)తో తాజాగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలోని 30కి పైగా నగరాల్లోని…