SSMB 29: మహేష్ తండ్రిగా మాధవన్..? హైదరాబాద్‌లో షూటింగ్ జోరు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu), డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB 29’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ‘SSMB 29’ అనే టైటిల్‌తో పిలవబడుతున్నప్పటికీ, దీనికి సంబంధించిన అధికారిక…








