మా సినిమాలో ఎవరి ముఖాలు కనిపించవు.. డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న ‘రా రాజా’

ముఖాలు కనిపించకుండా సినిమా తీయడం అనేది సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసం. నటుల ముఖాలు చూపించకుండా కేవలం కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసేందుకు మార్చి 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది రా రాజా (Raa Raja)…