బేబీ బంప్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య హీరోయిన్

Mana Enadu : రాధికా ఆప్టే (Radhika Apte) తెలుగు ప్రేక్షకులకు తెలిసిన పేరే. రక్త చరిత్ర, బాలయ్యతో కలిసి లెజెండ్(Legend), లయన్ వంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైంది రాధిక. అప్పట్లో ఈ భామ టాలీవుడ్ పై సెన్సేషనల్…