రాఘవేంద్ర రావు చేతుల మీదుగా.. ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

ManaEnadu : సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి (Suresh Kondeti) గురించి తెలియని వారుండరు. తరచూ తన కామెంట్స్ తో ఆయన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటారు. అప్పుడప్పుడు ఆయన పలు సినిమాల్లోనూ నటిస్తుంటారు.  ఇప్పటికే దేవినేని సహా…