తెలంగాణలో నేడు రాహుల్‌ గాంధీ ఆకస్మిక పర్యటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ (ఫిబ్రవరి 11వ తేదీ) తెలంగాణలో ఆకస్మికంగా పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆయన హనుమకొండలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్…