RRC Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 5,066 జాబ్స్

ManaEnadu: రైల్వే ఉద్యోగాల(Railway Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి వెస్ట్రన్‌(WR Apprentice) రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్​షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. వెస్ట్రన్‌…