Rain Alert: పండుగ వేళ వాతావరణశాఖ కీలక అప్డేట్!

పట్టణాలు ఖాళీ అయ్యాయి. నగరాలు వెలవెలబోయాయి. ఇన్నిరోజులు వర్క్ లైఫ్‌(Work Life)తో బిజీబిజీగా గడిపిన వారంతా పల్లెబాట పట్టారు. దీంతో ఎక్కడ చూసినా సంక్రాంతి(Sankranti) సందడే నెలకొంది. మూడు రోజుల పండగను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు…