బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో టెన్షన్ టెన్షన్

Mana Enadu : ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వర్షాల(AP Rains)తో వణుకుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు మరో వార్త చెప్పారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలుల్లో కొనసాగిన…