Raj Tarun : ఆ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు ప్లీజ్.. ‘భలే ఉన్నాడే’ ప్రెస్​మీట్​లో రాజ్ తరుణ్

ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల ఎక్కువగా లైమ్ లైట్​లో కనిపిస్తున్నాడు. దానికి కారణం.. ఒకటి ఆయన వరుస సినిమాలు రిలీజ్ అవుతుండటం. ఇంకొకటి మాజీ లవర్ లావణ్య కాంట్రవర్సీ. ఇక ఇప్పుడిప్పుడే ఆ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఇక…