ఇంటర్నేషనల్ వేదికపై ‘SSMB 29’ అప్డేట్.. క్రేజీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి

Mana Enadu : ‘గుంటూరు కారం’ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తన నెక్స్ట్ ఫిల్మ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది.…