Cooli: రజనీకాంత్ ‘కూలీ’ మూవీకి కౌంట్‌డౌన్ షురూ

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rajanikanth) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘జైలర్ 2(Jailer2)’. మరొకటి ‘కూలీ(Cooli)’. మాస్…