NBK50:’నా లవ్లీ బ్రదర్ కు అభినందనలు’.. బాలయ్య స్వర్ణోత్సవం వేల రజనీకాంత్ ట్వీట్

ManaEnadu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాన్ని (Balakrishna…