Rajnikanth : ఆస్పత్రిలో చేరిన తలైవా.. స్టెంట్‌ వేసిన వైద్యులు!

Mana Enadu : సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయణ్ను ఇవాళ చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం వైద్యులు ఆయన పొత్తి…