Getup Srinu : రాజు యాదవ్​ నవ్విస్తూ..ఏడిపిస్తాడు!

Mana Enadu: రాజు యాదవ్ సినిమా మే 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈవెంట్లో మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో రాజు యాదవ్ సినిమా షూటింగ్ లో గెటప్ శ్రీను…