IGL షో వివాదం.. నటి రాఖీ సావంత్‌కు నోటీసులు

‘ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’(IGL) కార్యక్రమంలో యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇదే వ్యవహారంలో తాజాగా బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ (Rakhi Sawant)కు మహారాష్ట్ర సైబర్ సెల్…