వివాదంలో యాంకర్ సుమ.. ఆమెను నమ్మి మోసపోయామంటూ బాధితులు లబోదిబో

Mana Enadu:యాంకర్ సుమ కనకాల.. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని ఇల్లు లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు సుమ అంటే అభిమానం. సుమక్క అని కొందరు ప్రేమగా పిలిస్తే.. సుమ గారు అంటూ ఇంకొందరు…