Raksha Bandhan Special : మీ తోబుట్టువులకు మీ ‘రక్ష బంధనం’గా మారుతోందా?

ManaEnadu:రాఖీ పండుగ వచ్చేసింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. తమకు అండగా నిలవాలని కోరుకుంటారు. అన్నదమ్ములు తమ తోబుట్టువులకు బహుమతులు ఇస్తారు. జీవితాంతం తాము తోడుగా నిలుస్తామని.. రక్షగా ఉంటామని మరోసారి…