Rakul Preet: మూడుమళ్లతో ఒక్కటైన ప్రేమజంట..!!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలో ఘనంగా జరిగింది. మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఈ ప్రేమ జంట. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్ లో జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతోపాటు…