Ram Charan : తారక్ ను బీట్ చేసిన చెర్రీ.. టాలీవుడ్‌లో ‘పెద్ది’ రికార్డు

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) హీరోగా, ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘పెద్ది (Peddi)’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఫీ మేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్…