RGV : బాలీవుడ్‌ సినిమా మేకింగ్‌ స్టైల్‌ మర్చిపోయింది

భారతీయ సినీ పరిశ్రమలో సౌత్ వర్సెస్ నార్త్ (South Vs North) అనే డిబేట్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)…