Ramayanam: ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. భారీ ఈవెంట్‌తో అభిమానులకు ట్రీట్

నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ(Ramayana)’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ గ్లింప్స్(First Glimpse) విడుదలైంది. ఈ రోజు (జులై 3) ఉదయం 11:30 గంటలకు దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.…