అయ్య బాబోయ్ అక్కడ దెయ్యాలున్నాయి.. రామోజీ ఫిలిం సిటీ అంటేనే వణికిపోతున్న హీరో హీరోయిన్లు

హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ( Ramoji Film City) భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సినిమా స్టూడియో. ఎన్నో సూపర్ హిట్ సినిమాల షూటింగ్‌లకు వేదికగా నిలిచిన ఈ ఫిల్మ్ సిటీ ఇప్పుడో కొత్త కారణం వల్ల హాట్ టాపిక్…