Rana Daggubati: రానా హోస్ట్‌గా మరో టాక్ షో.. ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్

ManaEnadu: రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్‌(Host)గా, బిజినెస్‌మెన్‌గా బిజీబిజీగా గడుపుతుంటాడు. ఇదివరకే ‘రానా నంబర్ 1 యారి(Rana Number 1 Yari)’ అనే టాక్ షోతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన…