Rana Naidu S2: రానా నాయుడు సీజన్-2.. టీజర్ చూశారా?

దగ్గుబాటి వెంకటేష్(Victory Venkatesh), రానా(Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు( Rana Naidu). ఇది OTTలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా వెంటకేష్ తన ఇమేజ్‌ను పూర్తిగా దాటేసి చేసిన పాత్ర ఇది. సాల్ట్…