#RAPO22 Update : రామ్ ‘సాగర్’ సడన్ సర్ ప్రైజ్

Mana Enadu :  ‘పతా హై మై కౌన్ హూ.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’.. అంటూ మొన్నటిదాక ఊరమాస్ గా కనిపించిన రామ్ పోతినేని (Ram Pothineni) మళ్లీ రూటు మార్చాడు. మాస్ క్యారెక్టర్లలో ప్రేక్షకులు తనను మెచ్చినా.. తనలోని అసలైన్…