రతన్‌ టాటా వీలునామాలో రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు!

దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పేరు సంపాదించుకున్నారు. ఆయన ఒక మహోన్నత సామాజిక సేవకుడు. తనుకున్న వేల కోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి, పెంపుడు…