రేషన్ కార్డు మంజూరైందా లేదా? ఇక్కడ చెక్ చేసుకోండి.. రాకపోతే ఇలా చేయండి!

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు( Ration Card) కీలకంగా మారింది. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలులో రేషన్ కార్డు కీలక ప్రమాణంగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వ…