Credit Cards: క్రెడిట్ కార్డు క్లోజ్ చేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!

Mana Enadu: బ్యాంకులు అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. మంచి ఆఫర్లతో క్రెడిట్ కార్డులు(Credit Cards) అందిస్తుంటాయి. దీంతో వాటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే.. క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువై నెలనెలా బిల్లులు కట్టలేనివారు, ఇతర ఇబ్బందులు…