RC16: నేటి నుంచి హైదరాబాద్‌లో చెర్రీ మూవీ షూటింగ్.. డైరెక్టర్ స్ట్రిక్ట్ వార్నింగ్

టాలీవుడ్‌(Tollywood)లో ప్రస్తుతం లీకులు(Leaks) మేకర్స్‌కు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రతి సినిమా నిర్మాణ సమయంలో, ఆ చిత్రానికి సంబంధించిన వార్తలు(News), ఫొటోలు(Photos), వీడియోలు(Videos) లీక్ అవుతుండటం కామన్ అయిపోయింది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సినిమా…