RCB vs DC: చిన్నస్వామిలో చిందేసేదెవరు? టాస్ నెగ్గిన క్యాపిటల్స్

ఐపీఎల్ 2025లో మరో ఆసక్తి పోరు జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా…