Virat Kohli: నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే.. కోహ్లీ ఎమోషనల్ స్పీచ్

జట్టు తొలి సీజన్‌తో మొదలైన అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది ప్లేయర్లు ఎన్నో జట్లు మారారు. ఎందరో IPL నుంచి దూరమయ్యారు. కానీ ఒక్కడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అదే పట్టుదల, అదే…