హార్దిక్ – నటాషా విడాకులకు అదే కారణమట!

ManaEnadu:టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య.. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ ప్రకటన అనంతరం నటాషా తన…